యెషయా 41:12
యెషయా 41:12 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నీ శత్రువుల కోసం నీవు వెదకినా, వారు నీకు కనపడరు. నీతో యుద్ధం చేసేవారు ఏమి లేనివారిగా అవుతారు.
షేర్ చేయి
చదువండి యెషయా 41యెషయా 41:12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నువ్వెంత వెదికినా నీతో కలహించే వారు కనిపించరు. నీతో యుద్ధం చేసే వారు లేకుండా పోతారు, పూర్తిగా మాయమైపోతారు.
షేర్ చేయి
చదువండి యెషయా 41