యెషయా 27:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
యెషయా 27:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును దానిగూర్చి పాడుడి.
యెషయా 27:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ రోజున ఫలభరితమైన ద్రాక్ష తోటను గూర్చి పాడండి.
యెషయా 27:2 TERV (పవిత్ర బైబిల్)
ఆ సమయంలో సంతోషకరమైన ద్రాక్షతోటను గూర్చి ప్రజలు పాటలు పాడుతారు.
యెషయా 27:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ రోజున “ఫలభరితమైన ద్రాక్షతోట గురించి పాడండి