Skip to content

యెషయా 2:11 - అన్ని సంస్కరణలను పోల్చండి

యెషయా 2:11 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నరుల అహంకారదృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వము అణగద్రొక్కబడును ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును.

యెషయా 2 TELUBSI

యెషయా 2:11 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మానవుని అహంకార దృష్టిని ఆయన తగ్గించేస్తాడు. మనుషుల గర్వాన్ని అణగదొక్కుతాడు. ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతాడు.

యెషయా 2 IRVTEL

యెషయా 2:11 TERV (పవిత్ర బైబిల్)

గర్విష్ఠులు గర్వంగా ఉండటం మానివేస్తారు. ఆ గర్విష్ఠులు అవమానంతో నేలమీద సాగిలపడ్తారు. ఆ సమయంలో యెహోవా మాత్రమే ఇంకా ఉన్నతుడుగా నిలుస్తాడు.

యెషయా 2 TERV

యెషయా 2:11 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మనుష్యుల అహంకారపు చూపు తగ్గించబడుతుంది, మనుష్యుల గర్వం అణచివేయబడుతుంది; ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతారు.

యెషయా 2 TSA