Skip to content

యెషయా 2:1 - అన్ని సంస్కరణలను పోల్చండి

యెషయా 2:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యూదానుగూర్చియు యెరూషలేమునుగూర్చియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనమువలన కలిగిన దేవోక్తి

యెషయా 2 TELUBSI

యెషయా 2:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యూదా గురించి, యెరూషలేము గురించి ఆమోజు కొడుకు యెషయా దర్శనం ద్వారా గ్రహించినది.

యెషయా 2 IRVTEL

యెషయా 2:1 TERV (పవిత్ర బైబిల్)

యెరూషలేము, యూదాలను గూర్చి ఆమోజు కూమారుడు యెషయా ఈ సందేశం చూశాడు.

యెషయా 2 TERV

యెషయా 2:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యూదా గురించి, యెరూషలేము గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు వచ్చిన దర్శనం

యెషయా 2 TSA