యెషయా 16:11
యెషయా 16:11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నా హృదయం వీణలా మోయాబు గురించి, నా అంతరంగం కీర్ హరెశెతు గురించి విలపిస్తుంది.
షేర్ చేయి
చదువండి యెషయా 16యెషయా 16:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మోయాబు కోసం నా గుండె కొట్టుకుంటోంది. కీర్ హరెశెతు కోసం నా అంతరంగం తీగవాయిద్యంలా నిట్టూర్పు విడుస్తోంది.
షేర్ చేయి
చదువండి యెషయా 16