యెషయా 1:16
యెషయా 1:16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“మిమ్మల్ని మీరు కడుక్కుని శుభ్రం చేసుకోండి. మీ చెడు కార్యాలు నాకు కనిపించకుండా వాటిని తొలగించండి; తప్పు చేయడం మానండి.
షేర్ చేయి
చదువండి యెషయా 1యెషయా 1:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మిమ్మల్ని కడుగుకోండి. శుద్ధి చేసుకోండి. మీ దుష్టక్రియలు నాకు కనిపించకుండా వాటిని తీసివేయండి. మీ దుష్టత్వం మానండి.”
షేర్ చేయి
చదువండి యెషయా 1