హోషేయ 7:8 - అన్ని సంస్కరణలను పోల్చండి
హోషేయ 7:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను; ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పమువంటి వాడాయెను.
హోషేయ 7:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము రెండో వైపుకు తిప్పని అట్టు వంటి వాడయ్యాడు.
హోషేయ 7:8 TERV (పవిత్ర బైబిల్)
“ఎఫ్రాయిము రాజ్యాలతో కలిసిమెలిసి ఉంటుంది. ఎఫ్రాయిము రెండు వైపులా కాలని రొట్టెలా ఉంది.
హోషేయ 7:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ఎఫ్రాయిం దేశాలతో కలిసిపోతుంది; ఎఫ్రాయిం తిరిగేయని అప్పం లాంటిది.