Skip to content

హోషేయ 7:7 - అన్ని సంస్కరణలను పోల్చండి

హోషేయ 7:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

పొయ్యి కాలునట్లు వారందరు బహు మంటమండి తమ న్యాయాధిపతులను మ్రింగివేయుదురు, వారి రాజులందరును కూలిరి, వారిలో నన్ను స్మరించువాడొకడును లేడు.

హోషేయ 7 TELUBSI

హోషేయ 7:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వారంతా పొయ్యిలాగా కాలుతూ ఉంటారు. తమపై పరిపాలన చేసే వారిని వారు మింగేస్తారు. వారి రాజులంతా కూలిపోయారు. నన్ను స్మరించే వాడు ఒక్కడు కూడా లేడు.

హోషేయ 7 IRVTEL

హోషేయ 7:7 TERV (పవిత్ర బైబిల్)

వాళ్లంతా మండుచున్న పొయ్యిలాంటి వాళ్లు. వారు వారి పాలకులను నాశనం చేశారు. వారి రాజులంతా పతనం అయ్యారు. వారిలో ఒక్కడు కూడా సహాయం కోసం నన్ను అడుగలేదు.”

హోషేయ 7 TERV

హోషేయ 7:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వారంతా పొయ్యిలా వేడిగా ఉన్నారు; వారు తమ పాలకులను మ్రింగివేస్తారు వారి రాజులందరూ కూలిపోతారు, వారిలో ఏ ఒక్కడు నన్ను ప్రార్థించడు.

హోషేయ 7 TSA