హోషేయ 7:3 - అన్ని సంస్కరణలను పోల్చండి
హోషేయ 7:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారుచేయు చెడు తనమును చూచి రాజు సంతోషించును; వారు కల్లలాడుట అధిపతులు విని సంతోషింతురు.
హోషేయ 7:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారి దుష్టత్వానికి, వారి అధికారుల అబద్ధాలకు వారి రాజు సంతోషిస్తాడు.
హోషేయ 7:3 TERV (పవిత్ర బైబిల్)
ఇశ్రాయేలు చేసే చెడ్డపనులు వాళ్ల రాజులను సంతోషపెడ్తాయి. వాళ్లు చెప్పే అబద్ధాలు వాళ్ల నాయకులను సంతోషపెడ్తాయి.
హోషేయ 7:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“వారు తమ దుష్టత్వంతో రాజును, వారి అబద్ధాలతో అధిపతులను సంతోషపరుస్తారు.