హోషేయ 6:8 - అన్ని సంస్కరణలను పోల్చండి
హోషేయ 6:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
గిలాదు పాపాత్ముల పట్టణమాయెను, అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి.
హోషేయ 6:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
గిలాదు పాపాత్ముల పట్టణమై పోయింది. అందులో నెత్తురు అడుగుజాడలు కనబడుతున్నాయి.
హోషేయ 6:8 TERV (పవిత్ర బైబిల్)
గిలాదు పాపాలు చేసే ప్రజల పట్టణం. ఆ ప్రజలు ఇతరులను ఉపాయం చేసి చంపేశారు.
హోషేయ 6:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
గిలాదు దుర్మార్గుల పట్టణం, దానిలో రక్తపు అడుగుజాడలు ఉన్నాయి.