హోషేయ 6:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
హోషేయ 6:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రదికించును, మనము ఆయన సముఖమందు బ్రదుకునట్లు మూడవదినమున ఆయన మనలను స్థిరపరచును.
షేర్ చేయి
హోషేయ 6 TELUBSIహోషేయ 6:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
రెండు రోజుల తరువాత ఆయన మనలను బ్రతికిస్తాడు. మనం ఆయన సముఖంలో బ్రతికేలా, మూడవ రోజున ఆయన మనలను తిరిగి లేపుతాడు.
షేర్ చేయి
హోషేయ 6 IRVTELహోషేయ 6:2 TERV (పవిత్ర బైబిల్)
తర్వాత ఆయన మనలను మరల బతికిస్తాడు. మూడోనాడు ఆయన మనలను తిరిగి లేపుతాడు. అప్పుడు మూడవ రోజున మనం ఆయన ఎదుట జీవించగలం.
షేర్ చేయి
హోషేయ 6 TERVహోషేయ 6:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రెండు రోజుల తర్వాత ఆయన మనల్ని బ్రతికిస్తారు, ఆయన సన్నిధిలో మనం బ్రతికేటట్టు, మూడవ రోజున ఆయన మనల్ని పునరుద్ధరిస్తారు.
షేర్ చేయి
హోషేయ 6 TSA