Skip to content

హోషేయ 4:8 - అన్ని సంస్కరణలను పోల్చండి

హోషేయ 4:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నా జనుల పాపములను ఆహారముగ చేసికొందురు గనుక జనులు మరి యధికముగా పాపము చేయవలెనని వారు కోరుదురు.

హోషేయ 4 TELUBSI

హోషేయ 4:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నా జనుల పాపాలను ఆహారంగా చేసుకుంటారు గనక ప్రజలు మరింతగా పాపం చేయాలని వారు చూస్తారు.

హోషేయ 4 IRVTEL

హోషేయ 4:8 TERV (పవిత్ర బైబిల్)

“యాజకులు ప్రజల పాపాలలో చేరిపోయారు. వారు ఆ పాపాలను ఇంకా ఇంకా ఎక్కువగా కోరుకొన్నారు.

హోషేయ 4 TERV

హోషేయ 4:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నా ప్రజల పాపాన్ని ఆహారంగా చేసుకుంటారు వారి దుష్టత్వం ఎక్కువ కావాలని కోరుకుంటారు.

హోషేయ 4 TSA