హోషేయ 3:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
హోషేయ 3:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాగా నేను పదునైదు తులముల వెండియు ఐదు తూములు యవలును తీసికొని దానిని కొని ఆమెతో ఇట్లంటిని
షేర్ చేయి
హోషేయ 3 TELUBSIహోషేయ 3:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాబట్టి నేను పదిహేను తులాల వెండి, 330 కిలోల బార్లీ ధాన్యంతో ఆమెను కొన్నాను.
షేర్ చేయి
హోషేయ 3 IRVTELహోషేయ 3:2 TERV (పవిత్ర బైబిల్)
కనుక, గోమెరును పదునయిదు తులాల వెండి, తొమ్మిది తూముల యవలు ఇచ్చి నేను కొన్నాను.
షేర్ చేయి
హోషేయ 3 TERVహోషేయ 3:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి నేను పదిహేను వెండి నాణేలు, ఒక హోమెరు, ఒక లెతెకు యవలు ఇచ్చి ఆమెను కొనుక్కున్నాను.
షేర్ చేయి
హోషేయ 3 TSA