హోషేయ 2:6 - అన్ని సంస్కరణలను పోల్చండి
హోషేయ 2:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ముండ్లకంచె దాని మార్గములకు అడ్డము వేయుదును; దాని మార్గములు దానికి కనబడకుండ గోడ కట్టుదును.
షేర్ చేయి
హోషేయ 2 TELUBSIహోషేయ 2:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాబట్టి దాని దారికి అడ్డంగా ముళ్ళ కంచె వేస్తాను. దానికి దారి కనబడకుండా గోడ కడతాను.
షేర్ చేయి
హోషేయ 2 IRVTELహోషేయ 2:6 TERV (పవిత్ర బైబిల్)
“అందుచేత, యెహోవానైన నేను మీ (ఇశ్రాయేలు) మార్గాన్ని ముళ్లతో అడ్డువేస్తాను. నేను ఒక గోడ కట్టిస్తాను. అప్పుడు తన దారులను ఆమె తెలుసుకోలేక పోతుంది.
షేర్ చేయి
హోషేయ 2 TERVహోషేయ 2:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి ముళ్ళపొదలను ఆమె దారిని అడ్డుగా వేస్తాను; ఆమె తన దారి కనబడకుండ నేను గోడ కడతాను.
షేర్ చేయి
హోషేయ 2 TSA