Skip to content

హోషేయ 2:17 - అన్ని సంస్కరణలను పోల్చండి

హోషేయ 2:17 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

–అది ఇక మీదట బయలుదేవతల పేళ్లను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండను అవి దాని నోట రాకుండను నేను చేసెదను.

హోషేయ 2 TELUBSI

హోషేయ 2:17 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఇక మీదట బయలు దేవుళ్ళ పేర్లు నీ నోటినుండి తుడిచి వేస్తాను. ఆ పేర్లు ఇక ఎన్నటికీ జ్ఞాపకానికి రావు.

హోషేయ 2 IRVTEL

హోషేయ 2:17 TERV (పవిత్ర బైబిల్)

ఆమె నోటినుండి బయలు దేవత పేర్లను నేను తొలగించివేస్తాను. అప్పుడు ఆ బయలు దేవతల పేర్లను ప్రజలు మరల ఉపయోగించరు.

హోషేయ 2 TERV

హోషేయ 2:17 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నేను ఆమె పెదవుల నుండి బయలుల పేర్లు తీసివేస్తాను; ఇక ఎన్నడు వారి పేర్లు ప్రస్తావించబడవు.

హోషేయ 2 TSA