Skip to content
బైబిల్ యాప్ లోగో

హోషేయ 2:16 - అన్ని సంస్కరణలను పోల్చండి

హోషేయ 2:16 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అది ఇచ్చటనుండి నా మాట వినును; నీవు–బయలు అని నన్ను పిలువక–నా పురుషుడవు అనిపిలుతువు, ఇదే యెహోవా వాక్కు.

షేర్ చేయి
హోషేయ 2 TELUBSI

హోషేయ 2:16 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

“ఆ రోజుల్లో” యెహోవా అంటున్నాడు. “నీవు ‘నా బయలు’ అని నన్ను సంబోధించవు. ‘నా భర్త’ అంటావు.”

షేర్ చేయి
హోషేయ 2 IRVTEL

హోషేయ 2:16 TERV (పవిత్ర బైబిల్)

యెహోవా ఇలాగున చెపుతున్నాడు. “ఆ సమయంలో ‘నా భర్తవు’ అని నీవు నన్ను పిలుస్తావు. ‘నా బయలు’ అని నీవు నన్ను పిలవవు.

షేర్ చేయి
హోషేయ 2 TERV

హోషేయ 2:16 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యెహోవా ఇలా అంటున్నారు, “ఆ రోజున నీవు నన్ను, ‘నా భర్తవు’ అని అంటావు; నీవు నన్ను ఇక ఎన్నడు ‘నా బయలు’ అని పిలువవు.

షేర్ చేయి
హోషేయ 2 TSA