హోషేయ 10:10
హోషేయ 10:10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నాకు ఇష్టమైనప్పుడు, నేను వారిని శిక్షిస్తాను; వారి రెండంతల పాపం కోసం వారిని బంధకాలలో పెట్టడానికి దేశాలు వారికి విరుద్ధంగా కూడుకుంటాయి.
షేర్ చేయి
చదువండి హోషేయ 10హోషేయ 10:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను అనుకున్నప్పుడు వారిని శిక్షిస్తాను. వారు చేసిన రెండింతల దోషక్రియలకు నేను వారిని బంధించినప్పుడు, అన్యప్రజలు సమకూడి వారి మీదికి వస్తారు.
షేర్ చేయి
చదువండి హోషేయ 10