హెబ్రీయులకు 6:17
హెబ్రీయులకు 6:17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
తన వాగ్దానానికి వారసులైన వారికి తన మార్పులేని స్వభావంలోని ఉద్దేశాన్ని స్పష్టం చేయడానికి దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని ప్రమాణంతో దృఢపరిచారు.
షేర్ చేయి
చదువండి హెబ్రీయులకు 6హెబ్రీయులకు 6:17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వాగ్దానానికి వారసులైన వారికి తన సంకల్పం మార్పు లేనిదని స్పష్టం చేయడానికి దేవుడు ఒట్టు పెట్టుకోవడం ద్వారా తన వాగ్దానానికి హామీ ఇచ్చాడు.
షేర్ చేయి
చదువండి హెబ్రీయులకు 6హెబ్రీయులకు 6:17 పవిత్ర బైబిల్ (TERV)
దేవుడు తన వాగ్దానం విషయంలో తన ఉద్దేశ్యాన్ని మార్చుకోనని వాగ్దానం పొందిన వారసులకు స్పష్టం చేయాలనుకున్నాడు. అందువల్ల ఆ వాగ్దానాన్ని తన మీద ప్రమాణం చేసి దృఢపరిచాడు.
షేర్ చేయి
చదువండి హెబ్రీయులకు 6హెబ్రీయులకు 6:17-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి, మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణా గతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను.
షేర్ చేయి
చదువండి హెబ్రీయులకు 6