హెబ్రీయులకు 12:14
హెబ్రీయులకు 12:14 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అందరితో సమాధానం కలిగి జీవించడానికి, పరిశుద్ధులుగా ఉండడానికి ప్రతి ప్రయత్నం చేయండి; పరిశుద్ధత లేకుండ ఎవరు ప్రభువును చూడలేరు.
షేర్ చేయి
చదువండి హెబ్రీయులకు 12హెబ్రీయులకు 12:14 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందరితో శాంతికరమైన సంబంధాలూ, పరిశుద్ధతా కలిగి ఉండడానికి తీవ్ర ప్రయత్నం చేయండి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువును చూడడు.
షేర్ చేయి
చదువండి హెబ్రీయులకు 12హెబ్రీయులకు 12:14 పవిత్ర బైబిల్ (TERV)
అందరిపట్ల శాంతి కనబరుస్తూ జీవించటానికి ప్రయత్నించండి. పవిత్రంగా జీవించండి. పవిత్రత లేకుండా ఎవ్వరూ ప్రభువును చూడలేరు.
షేర్ చేయి
చదువండి హెబ్రీయులకు 12