హెబ్రీయులకు 10:23
హెబ్రీయులకు 10:23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి, మనం గొప్పగా చెప్పుకొనే నిరీక్షణను గట్టిగా పట్టుకుందాము.
షేర్ చేయి
చదువండి హెబ్రీయులకు 10హెబ్రీయులకు 10:23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి చలించకుండా మనకు కలిగిన ఆశాభావం గూర్చిన మన ఒప్పుకోలుకు కట్టుబడి ఉందాం.
షేర్ చేయి
చదువండి హెబ్రీయులకు 10హెబ్రీయులకు 10:23 పవిత్ర బైబిల్ (TERV)
మనకు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. అందువల్ల మనం బహిరంగంగా ప్రకటిస్తున్న విశ్వాసాన్ని విడవకుండా ధైర్యంతో ఉందాం.
షేర్ చేయి
చదువండి హెబ్రీయులకు 10