ఆదికాండము 9:3
ఆదికాండము 9:3 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
జీవిస్తూ తిరిగే ప్రతిదీ మీకు ఆహారం అవుతుంది. పచ్చని మొక్కలను నేను మీకు ఇచ్చినట్టుగా ఇప్పుడు అన్నిటిని మీకు ఇస్తున్నాను.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 9ఆదికాండము 9:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రాణంతో కదలాడే ప్రతి జీవీ మీకు ఆహారం అవుతుంది. పచ్చని మొక్కలను ఇచ్చినట్టు ఇప్పుడు నేను ఇవన్నీ మీకు ఇచ్చాను.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 9