ఆదికాండము 8:11
ఆదికాండము 8:11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
సాయంకాలం ఆ పావురం అతని దగ్గరకు వచ్చినప్పుడు, దాని ముక్కుకు పచ్చని ఒలీవ ఆకు ఉంది. అప్పుడు భూమి మీద నీరు తగ్గిందని నోవహు గ్రహించాడు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 8ఆదికాండము 8:11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
సాయంకాలం ఆ పావురం అతని దగ్గరకు వచ్చినప్పుడు, దాని ముక్కుకు పచ్చని ఒలీవ ఆకు ఉంది. అప్పుడు భూమి మీద నీరు తగ్గిందని నోవహు గ్రహించాడు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 8ఆదికాండము 8:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సాయంకాలానికి అది అతని దగ్గరికి తిరిగి వచ్చింది. దాని నోట్లో అప్పుడే తుంచిన ఒలీవ ఆకు ఉంది. దీన్ని బట్టి నీళ్ళు నేల మీద ఇంకి పోయాయని నోవహు గ్రహించాడు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 8