ఆదికాండము 7:12
ఆదికాండము 7:12 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నలభై రాత్రింబగళ్ళు భూమిపై వర్షం కురిసింది.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 7ఆదికాండము 7:12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నలభై పగళ్ళు, నలభై రాత్రులు భూమి మీద వర్షం కురిసింది.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 7ఆదికాండము 7:11-13 పవిత్ర బైబిల్ (TERV)
రెండవ నెల 17వ రోజున భూమి క్రింద ఉన్న జల ఊటలన్నీ బ్రద్దలై, నేలనుండి నీరు ప్రవహించటం మొదలయింది. అదే రోజున భూమిమీద భారీ వర్షాలు కురవటం ప్రారంభం అయింది. ఆకాశానికి కిటికీలు తీసినట్లుగా ఉంది. 40 పగళ్లు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిసింది. సరిగ్గా అదే రోజున నోవహు, అతని భార్య, అతని కుమారులు షేము, హాము, యాఫెతు, వారి భార్యలు ఓడ ఎక్కారు. ఈ సమయంలో నోవహు 600 సంవత్సరాల వయస్సువాడు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 7