ఆదికాండము 6:9
ఆదికాండము 6:9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నోవహు అతని కుటుంబం యొక్క వివరాలు: నోవహు నీతిమంతుడు, అతని సమకాలికులలో అతడు నిందారహితుడు, దేవునితో నమ్మకంగా జీవించాడు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 6ఆదికాండము 6:9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నోవహు గురించిన సంగతులు ఇవే. నోవహు నీతిపరుడు. అతని తరం వాళ్ళల్లో నింద లేనివాడు. నోవహు దేవునితో కలసి నడిచాడు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 6