ఆదికాండము 46:4
ఆదికాండము 46:4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నేను నీతో ఈజిప్టుకు వస్తాను, ఖచ్చితంగా నిన్ను తిరిగి తీసుకువస్తాను. యోసేపు స్వహస్తాలే నీ కళ్లు మూస్తాయి” అని అన్నారు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 46ఆదికాండము 46:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను నీతో కూడా ఐగుప్తు వస్తాను. నేను నిన్ను తప్పకుండా ఇక్కడికి తిరిగి తీసుకువస్తాను. నువ్వు చనిపోయేటప్పుడు యోసేపు తన సొంత చేతులతో నీ కళ్ళు మూస్తాడు.”
షేర్ చేయి
చదువండి ఆదికాండము 46