ఆదికాండము 43:20 - Compare All Versions
ఆదికాండము 43:20 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“అయ్యా, మా మనవి వినండి. మేము మొదటిసారి ఆహారం కొనడానికే వచ్చాము.
షేర్ చేయి
ఆదికాండము 43 TSAఆదికాండము 43:20 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“అయ్యగారూ, మొదట మేము ఆహారం కొనడానికి మొదటిసారి వచ్చాము.
షేర్ చేయి
ఆదికాండము 43 IRVTELఆదికాండము 43:20 TERV (పవిత్ర బైబిల్)
వారు చెప్పారు: “అయ్యా, ప్రమాణం చేసి సత్యం చెబుతున్నాం. పోయినసారి మేము వచ్చినప్పుడు ఆహారం కొనుగోలు చేసేందుకే మేము వచ్చాం.
షేర్ చేయి
ఆదికాండము 43 TERVఆదికాండము 43:20 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–అయ్యా ఒక మనవి; మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితిమి.
షేర్ చేయి
ఆదికాండము 43 TELUBSI