ఆదికాండము 41:52
ఆదికాండము 41:52 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
రెండవ కుమారునికి ఎఫ్రాయిం అని పేరు పెట్టి, “నాకు శ్రమలు కలిగిన దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి చేశారు” అని అన్నాడు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 41ఆదికాండము 41:52 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“నేను బాధ అనుభవించిన దేశంలో దేవుడు నన్ను ఫలవంతం చేశాడు” అని రెండో కొడుక్కి “ఎఫ్రాయిము” అనే పేరు పెట్టాడు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 41