ఆదికాండము 41:38
ఆదికాండము 41:38 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అతడు తన సేవకులను చూచి–ఇతనివలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని యనెను.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 41ఆదికాండము 41:38 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కాబట్టి ఫరో వారిని, “ఇతనిలా దేవుని ఆత్మ కలిగిన వారెవరినైనా కనుగొనగలమా?” అని అడిగాడు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 41ఆదికాండము 41:38 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఫరో తన పరివారంతో “ఇతనిలాగా దేవుని ఆత్మ ఉన్నవాడు మనకు దొరుకుతాడా?” అన్నాడు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 41