ఆదికాండము 37:4
ఆదికాండము 37:4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
తమ తండ్రి అతన్ని తమకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చూసి వారు యోసేపును ద్వేషించారు, అతని క్షేమసమాచారం కూడా అడగలేదు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 37ఆదికాండము 37:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అతని సోదరులు తమ తండ్రి అతణ్ణి తమందరికంటే ఎక్కువగా ప్రేమించడం వలన అతని మీద పగపట్టి, అతనితో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేవారు కాదు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 37