ఆదికాండము 37:31 - Compare All Versions
ఆదికాండము 37:31 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు వారు యోసేపు అంగీని తీసుకుని, ఒక మేకను చంపి దాని రక్తంలో ముంచారు.
షేర్ చేయి
ఆదికాండము 37 TSAఆదికాండము 37:31 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారు ఒక మేకపిల్లను చంపి, యోసేపు అంగీని దాని రక్తంలో తడిపారు.
షేర్ చేయి
ఆదికాండము 37 IRVTELఆదికాండము 37:31 TERV (పవిత్ర బైబిల్)
ఆ సోదరులు ఒక మేకను చంపి, దాని రక్తాన్ని యోసేపుయొక్క అందమైన అంగీకి పూశారు.
షేర్ చేయి
ఆదికాండము 37 TERVఆదికాండము 37:31 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు యోసేపు అంగీని తీసికొని, ఒక మేకపిల్లను చంపి, దాని రక్తములో ఆ అంగీ ముంచి
షేర్ చేయి
ఆదికాండము 37 TELUBSI