ఆదికాండము 37:20
ఆదికాండము 37:20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వీని చంపి యిక్కడనున్న ఒక గుంటలో పారవేసి, దుష్టమృగము వీని తినివేసెనని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 37ఆదికాండము 37:20 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“రండి, వాన్ని చంపి ఈ బావులలో ఒక దాంట్లో పడవేద్దాం, క్రూరమృగం చంపేసిందని చెప్పుదాము. అప్పుడు వీని కలలు ఏమైపోతాయో చూద్దాం” అని అనుకున్నారు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 37ఆదికాండము 37:20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వీణ్ణి చంపి ఒక గుంటలో పారేసి, ‘ఏదో క్రూర జంతువు వీణ్ణి చంపి తినేసింది’ అని చెబుదాం. అప్పుడు వీడి కలలేమౌతాయో చూద్దాం” అని ఒకరి కొకరు చెప్పుకున్నారు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 37