ఆదికాండము 36:11 - Compare All Versions
ఆదికాండము 36:11 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఎలీఫజు కుమారులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు. తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని.
షేర్ చేయి
ఆదికాండము 36 TELUBSIఆదికాండము 36:11 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఎలీఫజు కొడుకులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు. ఎలీఫజు ఉపపత్ని తిమ్నా.
షేర్ చేయి
ఆదికాండము 36 IRVTELఆదికాండము 36:11 TERV (పవిత్ర బైబిల్)
ఎలీఫజుకు అయిదుగురు కుమారులు: తేమాను, ఓమారు, సెపో, గాతాము మరియు కనజు.
షేర్ చేయి
ఆదికాండము 36 TERVఆదికాండము 36:11 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎలీఫజు కుమారులు: తేమాను, ఓమారు, సెఫో, గాతాము, కనజు.
షేర్ చేయి
ఆదికాండము 36 TSA