ఆదికాండము 35:18
ఆదికాండము 35:18 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
రాహేలు చనిపోతూ తన కుమారునికి బెన్-ఓని అని పేరు పెట్టింది. కానీ అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 35ఆదికాండము 35:18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
రాహేలు కొడుకును ప్రసవించి చనిపోయింది. ప్రాణం పోతూ ఉన్న సమయంలో ఆమె “వీడి పేరు బెనోని” అంది. కాని అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టాడు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 35