ఆదికాండము 32:25
ఆదికాండము 32:25 పవిత్ర బైబిల్ (TERV)
ఆ మనిషి యాకోబును ఓడించలేనట్లు గ్రహించాడు. అందుచేత అతడు యాకోబు కాలును తాకాడు. అప్పుడే యాకోబు కాలి కీలు జారిపోయింది.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 32ఆదికాండము 32:25 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అతన్ని గెలవలేనని ఆ మనుష్యుడు గ్రహించి, యాకోబు తొడగూటి మీద కొట్టాడు. ఆ మనుష్యునితో పోరాడినందున యాకోబు తొడగూడు సడలింది.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 32ఆదికాండము 32:25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తాను గెలవకపోవడం చూసి అతడు యాకోబు తొడ గూటి మీద కొట్టాడు. అప్పుడు ఆయనతో పెనుగులాడ్డం వలన యాకోబు తొడ గూడు జారిపోయింది.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 32