Skip to content

ఆదికాండము 3:12 - అన్ని సంస్కరణలను పోల్చండి

ఆదికాండము 3:12 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అందుకు ఆదాము–నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను.

ఆదికాండము 3 TELUBSI

ఆదికాండము 3:12 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆదాము “నాతో ఉండడానికి నువ్వు నాకిచ్చిన స్త్రీ నాకు ఆ చెట్టు పండు ఇచ్చింది. అప్పుడు నేను దాన్ని తిన్నాను” అన్నాడు.

ఆదికాండము 3 IRVTEL

ఆదికాండము 3:12 TERV (పవిత్ర బైబిల్)

అందుకు ఆ పురుషుడు, “నా కోసం నీవు చేసిన ఈమె ఆ చెట్టు ఫలాన్ని నాకిచ్చింది, అందుచేత నేను తిన్నాను” అన్నాడు.

ఆదికాండము 3 TERV

ఆదికాండము 3:12 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అందుకు ఆదాము, “మీరు నాకిచ్చిన ఈ స్త్రీ ఆ చెట్టు పండును కొంచెం నాకిచ్చింది, నేను తిన్నాను” అని చెప్పాడు.

ఆదికాండము 3 TSA