ఆదికాండము 26:25
ఆదికాండము 26:25 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఇస్సాకు అక్కడ బలిపీఠం కట్టి యెహోవాను ఆరాధించాడు. అక్కడ తన గుడారం వేసుకున్నాడు, అక్కడే తన సేవకులు బావి త్రవ్వారు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 26ఆదికాండము 26:25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇస్సాకు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. అక్కడ యెహోవా పేరుమీద ప్రార్థన చేసి అక్కడే తన గుడారం వేసుకున్నాడు. ఇస్సాకు దాసులు అక్కడ ఒక బావి తవ్వారు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 26