ఆదికాండము 22:8
ఆదికాండము 22:8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అబ్రాహాము–నా కుమారుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనునని చెప్పెను.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 22ఆదికాండము 22:8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“నా కుమారుడా, దేవుడే స్వయంగా దహనబలి కోసం గొర్రెపిల్లను ఇస్తారు” అని అబ్రాహాము జవాబిచ్చాడు. వారిద్దరు కలిసి వెళ్లారు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 22ఆదికాండము 22:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దానికి అబ్రాహాము “కొడుకా, దహనబలికి గొర్రెపిల్లను దేవుడే దయచేస్తాడు” అన్నాడు.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 22