ఆదికాండము 21:6
ఆదికాండము 21:6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు శారా –దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. వినువారెల్ల నా విషయమై నవ్వుదురనెను.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 21ఆదికాండము 21:6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
శారా, “నాకు దేవుడు నవ్వు తెప్పించారు, ఇది వినే ప్రతివారు నాతో నవ్వుతారు
షేర్ చేయి
చదువండి ఆదికాండము 21ఆదికాండము 21:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు శారా “దేవుడు నాకు నవ్వు పుట్టించాడు. నా సంగతి తెలిసినవారంతా నాతో కలసి సంతోషిస్తారు” అన్నది.
షేర్ చేయి
చదువండి ఆదికాండము 21