ఆదికాండము 21:1 - Compare All Versions

ఆదికాండము 21:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

యెహోవా తాను చెప్పినట్టే శారా పట్ల కృప చూపించారు, శారాకు వాగ్దానం చేసినట్టే యెహోవా చేశారు.

షేర్ చేయి
ఆదికాండము 21 TSA

ఆదికాండము 21:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యెహోవా తాను చెప్పినట్టే శారా పై కనికరం చూపించాడు. తాను చేసిన వాగ్దానాన్ని శారా పట్ల దేవుడైన యెహోవా నెరవేర్చాడు.

షేర్ చేయి
ఆదికాండము 21 IRVTEL

ఆదికాండము 21:1 TERV (పవిత్ర బైబిల్)

యెహోవా శారాకు కుమారున్ని అనుగ్రహిస్తానని ఆమెకు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసినట్లే ఆమెపై అనుగ్రహాన్ని చూపాడు.

షేర్ చేయి
ఆదికాండము 21 TERV

ఆదికాండము 21:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాటచొప్పున శారానుగూర్చి చేసెను.

షేర్ చేయి
ఆదికాండము 21 TELUBSI