ఆదికాండము 17:21 - Compare All Versions

ఆదికాండము 17:21 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అయితే వచ్చే యేడాది ఈ సమయానికి శారా నీకోసం కనే ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుస్తాను” అని చెప్పారు.

షేర్ చేయి
ఆదికాండము 17 TSA

ఆదికాండము 17:21 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

కాని వచ్చే సంవత్సరం ఈ సమయానికి శారా ద్వారా నీకు పుట్టబోయే ఇస్సాకుతో నా నిబంధననను స్థిరపరుస్తాను.”

షేర్ చేయి
ఆదికాండము 17 IRVTEL

ఆదికాండము 17:21 TERV (పవిత్ర బైబిల్)

అయితే ఇస్సాకుతో నేను నా ఒడంబడిక చేస్తాను. శారాకు పుట్టబోయే కుమారుడు ఇస్సాకు. వచ్చే సంవత్సరం సరిగ్గా ఇదే కాలంలో నీకు కుమారుడు పుడతాడు.”

షేర్ చేయి
ఆదికాండము 17 TERV

ఆదికాండము 17:21 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను.

షేర్ చేయి
ఆదికాండము 17 TELUBSI