ఆదికాండము 10:9 - Compare All Versions

ఆదికాండము 10:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అతడు యెహోవా దృష్టిలో బలమైన వేటగాడు. అందుకే, “యెహోవా ఎదుట గొప్ప వేటగాడైన నిమ్రోదు వలె” అని సామెత ఉంది.

షేర్ చేయి
ఆదికాండము 10 TSA

ఆదికాండము 10:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అతడు యెహోవా దృష్టిలో పరాక్రమం గల వేటగాడు. కాబట్టి “యెహోవా దృష్టిలో పరాక్రమం కలిగిన వేటగాడైన నిమ్రోదు వలే” అనే నానుడి ఉంది.

షేర్ చేయి
ఆదికాండము 10 IRVTEL

ఆదికాండము 10:9 TERV (పవిత్ర బైబిల్)

నిమ్రోదు యెహోవా యెదుట గొప్ప వేటగాడు. అందుకే మనుష్యులు కొందరిని నిమ్రోదుతో పోల్చి, “ఆ మనిషి యెహోవా యెదుట గొప్ప వేటగాడైన నిమ్రోదువంటివాడు” అంటారు.

షేర్ చేయి
ఆదికాండము 10 TERV

ఆదికాండము 10:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అతడు యెహోవాయెదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి–యెహోవా యెదుట పరా క్రమముగల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తి కలదు.

షేర్ చేయి
ఆదికాండము 10 TELUBSI