గలతీయులకు 6:7
గలతీయులకు 6:7 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడరు. ఒకరు దేన్ని విత్తుతారో దాని పంటనే కోస్తారు.
షేర్ చేయి
చదువండి గలతీయులకు 6గలతీయులకు 6:7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మోసపోవద్దు. దేవుణ్ణి వెక్కిరించలేము. మనిషి ఏ విత్తనాలు చల్లుతాడో ఆ పంటనే కోస్తాడు.
షేర్ చేయి
చదువండి గలతీయులకు 6గలతీయులకు 6:7 పవిత్ర బైబిల్ (TERV)
మోసపోకండి, ప్రతి ఒక్కడూ తాను నాటిన చెట్టు ఫలాన్నే పొందుతాడు. ఈ విషయంలో దేవుణ్ణి మోసం చెయ్యలేము.
షేర్ చేయి
చదువండి గలతీయులకు 6