గలతీయులకు 5:24
గలతీయులకు 5:24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యేసు క్రీస్తుకు సంబంధించినవారు శరీరాన్ని దాని వాంఛలతో దురాశలతో సిలువ వేశారు.
షేర్ చేయి
చదువండి గలతీయులకు 5గలతీయులకు 5:24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
క్రీస్తు యేసుకు చెందిన వారు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు.
షేర్ చేయి
చదువండి గలతీయులకు 5గలతీయులకు 5:24 పవిత్ర బైబిల్ (TERV)
యేసుక్రీస్తుకు చెందినవాళ్ళు తమ శరీరాన్ని, దానికి చెందిన మోహాలను, కోరికలను సిలువకు వేసి చంపారు.
షేర్ చేయి
చదువండి గలతీయులకు 5గలతీయులకు 5:23-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని యిచ్ఛలతోను దురాశలతోను సిలువవేసి యున్నారు.
షేర్ చేయి
చదువండి గలతీయులకు 5