గలతీయులకు 3:11
గలతీయులకు 3:11 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ధర్మశాస్త్రం మీద ఆధారపడే ఏ ఒక్కడూ దేవుని ముందు నీతిమంతునిగా తీర్చబడడు, ఎందుకంటే “నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు.”
షేర్ చేయి
చదువండి గలతీయులకు 3గలతీయులకు 3:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ధర్మశాస్త్రం వలన దేవుడు ఎవరినీ నీతిమంతునిగా తీర్చడు అనే విషయం స్పష్టం. ఎందుకంటే, “నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు.”
షేర్ చేయి
చదువండి గలతీయులకు 3