యెహెజ్కేలు 37:27 - Compare All Versions

యెహెజ్కేలు 37:27 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నా మందిరము వారికి పైగానుండును, నేను వారిదేవుడనై యుందును వారు నా జనులైయుందురు.

యెహెజ్కేలు 37:27 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నా నివాసం వాళ్ళతో ఉంటుంది. వాళ్ళు నా ప్రజలవుతారు, నేను వాళ్ళ దేవుడుగా ఉంటాను.

యెహెజ్కేలు 37:27 TERV (పవిత్ర బైబిల్)

నా పవిత్ర గుడారం వారి మధ్య అక్కడ ఉంటుంది. అవును, నేను వారి దైవంగా, వారు నా ప్రజలుగా ఉంటాము.

షేర్ చేయి
యెహెజ్కేలు 37 TERV

యెహెజ్కేలు 37:27 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నా నివాసస్థలం వారితో ఉంటుంది; నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు.

షేర్ చేయి
యెహెజ్కేలు 37 TSA