యెహెజ్కేలు 21:27
యెహెజ్కేలు 21:27 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
శిథిలం! ఒక శిథిలం! నేను దానిని శిథిలం చేస్తాను! కిరీటం న్యాయంగా ఎవరికి చెందినదో ఆయన వచ్చేవరకు అది ఉండదు; దానిని నేను ఆయనకు ఇస్తాను.’
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 21యెహెజ్కేలు 21:27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను అంతటినీ శిథిలం చేస్తాను! శిథిలం చేస్తాను! ఆ కిరీటం ఇంక ఉనికిలో ఉండదు. దానికి రాజుగా ఉండే అసలైన హక్కు ఉన్నవాడు వచ్చే వరకూ అది కనిపించదు. అప్పుడు నేను దాన్ని అతనికి ఇస్తాను.”
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 21