యెహెజ్కేలు 16:60
యెహెజ్కేలు 16:60 పవిత్ర బైబిల్ (TERV)
నీవు యౌవ్వన వయస్సులో వున్నప్పుడు మనం చేసుకొన్న నిబంధన నాకు జ్ఞాపకం ఉంది. నేను నీతో సదా కొనసాగే ఒక నిబంధన చేసుకొన్నాను!
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 16యెహెజ్కేలు 16:60 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అయినా నీ యవ్వనంలో నేను నీతో చేసిన ఒడంబడికను జ్ఞాపకం చేసుకుంటాను, నీతో శాశ్వతమైన ఒడంబడిక చేస్తాను.
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 16యెహెజ్కేలు 16:60 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కానీ నేనే నీ యవ్వనంలో నీతో చేసిన నిబంధన గుర్తు చేసుకుంటాను. నీతో శాశ్వత నిబంధన చేస్తాను.
షేర్ చేయి
చదువండి యెహెజ్కేలు 16