నిర్గమకాండము 9:16
నిర్గమకాండము 9:16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కాని నేను నా బలాన్ని నీకు చూపించాలని భూలోకమంతా నా నామం ప్రకటించబడాలనే ఉద్దేశంతో నేను నిన్ను లేవనెత్తాను.
షేర్ చేయి
చదువండి నిర్గమకాండము 9నిర్గమకాండము 9:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నిన్ను బతికి ఉంచిన కారణం నా సామర్ధ్యం నీకు చూపడానికే. తద్వారా భూలోకమంతటా నా పేరు ప్రఖ్యాతి పొందాలి.
షేర్ చేయి
చదువండి నిర్గమకాండము 9