నిర్గమకాండము 8:15
నిర్గమకాండము 8:15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కప్పల నుండి ఉపశమనం కలిగిందని చూసిన ఫరో యెహోవా చెప్పిన ప్రకారమే తన హృదయాన్ని కఠినం చేసుకుని మోషే అహరోనుల మాట వినలేదు.
షేర్ చేయి
చదువండి నిర్గమకాండము 8నిర్గమకాండము 8:15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇబ్బంది నుండి ఉపశమనం కలిగింది. యెహోవా చెప్పినట్టు ఫరో మళ్ళీ తన హృదయం కఠినం చేసుకుని వారి మాట లక్ష్యపెట్టలేదు.
షేర్ చేయి
చదువండి నిర్గమకాండము 8