నిర్గమకాండము 22:22-23
నిర్గమకాండము 22:22-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్టకూడదు. వారు నీచేత ఏ విధముగానైనను బాధనొంది నాకు మొఱపెట్టినయెడల నేను నిశ్చయముగా వారి మొఱను విందును.
షేర్ చేయి
చదువండి నిర్గమకాండము 22నిర్గమకాండము 22:22-23 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“విధవరాలిని గాని తండ్రిలేనివారిని గాని బాధపెట్టకూడదు. మీరు వారిని వేధించడం వలన వారు నాకు మొరపెడితే, నేను ఖచ్చితంగా వారి మొర వింటాను.
షేర్ చేయి
చదువండి నిర్గమకాండము 22నిర్గమకాండము 22:22-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
విధవరాళ్ళను, తల్లి తండ్రులు లేని పిల్లలను బాధపెట్టకూడదు. వాళ్ళను ఏ కారణంతోనైనా నీవు బాధ పెడితే వాళ్ళు పెట్టే మొర నాకు వినబడుతుంది. నేను వాళ్ళ మొరను తప్పకుండా ఆలకిస్తాను.
షేర్ చేయి
చదువండి నిర్గమకాండము 22